హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రెండో రోజు పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. ఆదివారం పోలియో బూత్‌లలో చుక్కలు వేయించని చిన్నారులకు సోమవారం ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది చుక్కల �
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. తొలిరోజు 10 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.