లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని, నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సురేశ్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు.
విజబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలకు చెక్ పెట్టాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. నేర నిరూపణ కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.