పాలమూరులో భూ కబ్జాలు ఉండవు, బెదిరింపులు ఉండవని చెప్పి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో పాలమూరు ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన మాటలు గాలికే పరిమతమయ్యాయి. చలువగాలి రాఘవేందర్రాజ
మండలంలోని అమ్రాద్ తండాలో కత్తిపోట్ల ఘటన శనివారం కలకలం రేపింది. తండాలోని ముగ్గురు అన్నదమ్ములపై అదే తండాకు చెందిన ఓ వ్యక్తి రేషన్ బియ్యం విషయంలో కత్తితో దాడిచేశాడు. తండా నడిబొడ్డున పట్టపగలు జరిగిన ఈ ఘటన