Biological E Limited : ఫార్మాసూటిల్ కంపెనీ బయలాజికల్ ఈ లిమిటెడ్ (Biological E Limited) కంపెనీ మరో ముందడుగు వేసింది. ఆ కంపెనీ ఇటీవల తయారు చేసిన 14 వలెంట్ న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్ (PNEUBEVAX 14® (BE-PCV-14))కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలి�