కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో చేరాలనుకుంటున్నారా? స్వతంత్ర దేశంగా ఉండాలనుకుంటున్నారా? అని తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఇమ్రాన్‌ఖాన్ శుక్రవారం రాత్రి తెలిపారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా 11 ప్రతిపక్ష రాజకీయ పార్టీల కూటమి.. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) తదుపరి దశ ఆందోళనను ప్రకటించింది. ఈ ఉద్యమం జూలై 4 న స్వాత్ జిల్లా నుంచి ప్రార�
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తున్నదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావాల్ భుట్టో అభియోగాలు మోపారు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఫైసల్ సుల్తాన్ శనివారం తెలిపారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన�
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌కు దేశాన్ని పాలించడం రావడంలేదని ఆక్షేపించింది. దేశాన్ని పాలించే పద్ధతి ఇది కాదంటూ మండిపడింది.