కాలుష్య నియంత్రణ మండలి కరప్షన్ బోర్డుగా మారిపోయిందని ఎన్విరాన్మెంట్ సోషల్ వర్కర్ పీఎల్ ఎన్ రావు ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజ�
రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టుకు ముందు కాలుష్య నియంత్రణ మండలిని ప్రక్షాళన చేయాలని ఎన్విరాన్మెంట్ సోషల్ వర్కర్ సంస్థ అధ్యక్షులు పీఎల్ఎన్ రావు అన్నారు.