గుప్పెడు మట్టిని చేతిలోకి తీసుకుంటే ఏం చెబుతుంది? మట్టిలో పుట్టి, అందులోనే కలిసిపోయే మనిషి జీవితాన్ని సూచిస్తుంది! తినే ప్రతి మెతుకూ, వాడే ప్రతి ధాతువూ తన నుంచే వచ్చిందని గుర్తుచేస్తుంది. అంతేకాదు! అజాగ్�
రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యాన్ని పోలిన రైస్ మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రే పాయి. నవాబ్‌పేట మండలం లోకిరేవు గ్రా మానికి రెండ్రోజుల కిందట పౌరసరఫరాల శాఖ నుంచి రేషన్ బియ్యం వచ్చాయి.