Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జీహెచ్ఎంసీ పార్క్‌లో బిగ్ బాస్-5 విన్నర్ వి.జె సన్నీ మొక్కలు నాటారు.
నాగర్ కర్నూల్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్