నమస్తే సర్! పదెకరాల్లో చెరకు తోట వేశాను. ఈ మధ్య ఆకుల అడుగుభాగంలో నారింజ రంగులో బొబ్బలు కనిపిస్తున్నాయి. తెలిసినవాళ్లు అది తుప్పు తెగులు అని చెబుతున్నారు. దీనికి నివారణ మార్గాలు చెప్పండి.
ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర సర్కారు హరితహారానికి శ్రీకారం చుట్టింది. ఏటా లక్షలాది మొక్కలు నాటుతూ అడవుల శాతాన్ని పెంచుతున్నది. అయితే ప్రతి సీజన్లో మొక్కలు కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల