Boinapalli Vinod Kumar | తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, డాక్టర్ మాధవీ దంపతులు శనివారం తిరుమల ( Tirumala ) లో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Boinapally Vinod Kumar | రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడిత సతీష్‌కుమార్ అన్నారు.