KKR vs DC : టాపార్డర్ వైఫల్యంతో మొదలైన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కష్టాలు మరింత పెరిగాయి. కోల్‌కతా బౌలర్ల ధాటికి వంద లోపే 6 వికెట్లు కోల్పోయింది.
KKR vs RCB | బెంగళూరు ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఐదో వికెట్‌ను కోల్పోయింది. 14వ ఓవర్లో మొదటి బంతికి రింకూ సింగ్ (24)ఔటయ్యాడు. ఫెర్గూసన్ వేసిన స్లో బంతిని ఆడే క్రమంలో యశ్ దయాల్‌కు క్యాచ్ ఇ