అతిపెద్ద ఇంజినీరింగ్ సేవల సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం రూ.10.16 కోట్ల నుంచి రూ.22.55 కోట్లకు చేరుకున్నట్టు తెలిపి
గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పన్ను చెల్లించిన తర్వాత రూ.24.83 కోట్లు నికర లాభాన్ని గడించింది పిట్టీ. రూ.247.51 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాదిలో వచ్చిన రూ.271.39 కోట్లతో పోలిస్తే 8.80 శాతం తగ్గిం