అగ్గి పుల్ల.. సబ్బు బిల్ల కాదేది అనర్హం అన్నారు పెద్దలు.. గోదావరిఖని తిలక్ నగర్ చెందిన ఇన్నోవేటర్ భగత్ ప్రశాంత్ క్రిస్మస్ను పురస్కరించుకొని పిస్తా డొప్పలతో క్రిస్మస్ చెట్టు తయారు చేశాడు.
ప్రస్తుతం చాలా మందిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ, అవగాహన పెరిగాయి. అందులో భాగంగానే ఆరోగ్యంగా ఉండేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకునేందుకు ప్రాధాన�