హనుమకొండ (Hanumakonda) జిల్లా ధర్మసాగరం మండలం సాయిపేటలో దేవాదుల పైప్లైన్ లీకైంది. దీంతో ఆకాశాన్ని తాకేలా నీరు పైకి ఎగసిపడ్డాయి. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నీరు వృధాగా పోతున్నది. ధర్మసాగర్ పంపు హౌస్ న
Mission Bhagiratha | మిషన్ భగీరథ పైప్ లైన్ కు బొక్క పడింది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర్తించడంతో మిషన్ భగీరథ తాగునీరు వృధాగా పోతున్న సంఘటన నల్లబెల్లి మండలంలో వెలుగు చూసింది.