‘వాట్సాప్‌కు కొత్త వెర్షన్ వచ్చేసింది. వెంటనే పింక్ వాట్సాప్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి’ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే, తస్మాత్ జాగ్రత్త. పింక్ వాట్సాప్‌ను ఇన్స్టాల్ చేశారో ఫోన్లోని డాటా మొత్తం
లింక్ క్లిక్ చేస్తే ఫోన్ డాటా చోరీ: సైబర్ నిపుణులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అత్యాధునిక ఫీచర్ల కోసం ‘పింక్ వాట్సాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలని వస్తున్న సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణుల�