ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ అందుబాటులో రాష్ట్ర సమగ్ర సమాచారం హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడుల అనుకూలతలతో కూడిన సమగ్ర సమాచారం గల ‘పింక్ బుక్'(ఇన్వెస్టర్స్ గైడ్-2021)ను మంగళవారం ప�
మంత్రి కేటీఆర్ | రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ‘పింక్ బుక్- ఇన్వెస్టర్ గౌడ్ టు తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు