పండుగ ఏదైనా పసందుగా మారాలంటే.. విందు ఘనంగా ఉండాలి. అన్ని పండుగ విందులూ ఆ రోజుకే పరిమితం అవుతాయి. సంక్రాంతి సంబురం మాత్రం పిండి వంటలతో మొదలై... నువ్వులుండలతో ముగుస్తుంది. బురబురలాడే సకినాలు.. కరకరలాడే మురుకు�
నాలుగేళ్ల కిందట ‘శ్రీకారం’ అనే ఓ సినిమా వచ్చింది.. చూసే ఉంటారు కదా.. అందులో ఓ పాట ఉంది. సందళ్లే ..సందళ్లే.. సంక్రాంతి సందళ్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్లే.. అంటూ సాగే ఈ పాట అందరి హృదయాలను హత్తుకుంది.