విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన యువ పైలట్(30) గుండెపోటుతో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని నడిపిన సదరు పైలట్, ఢిల్
Pilot Dies | ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express)కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు (Pilot Dies).