Jarkhand elections | జార్ఖండ్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికీ 64.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది.