పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫార్మసీ కళాశాలలను బంద్ చేసి సమ్మె నిర్వహిస్తున్నట్లు ఫార్మసీ కళాశాలల విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. రిజర్వాయర్లో దిగి ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు గల్లంతయ్యారు. ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో విద్యార్థి కోసం గాల�