చల్లగా హాయిగొలిపే శీతకాలమంటే చాలా మందికి ఇష్టం. అయితే పొడిబారే చర్మం, నెర్రెలుబారే పాదాలు, పగిలిపోయే పెదాలు ఆ ఆనందాన్ని హరిస్తాయి.ఈ సమస్యలకు చక్కని పరిష్కారం.. పెట్రోలియం జెల్లీ.
ప్రస్తుతం బ్యూటీ ట్రెండ్స్‌లో వైరల్ అవుతున్న టెక్నిక్ స్లగ్గింగ్. ‘టెన్ స్టెప్ స్కిన్‌కేర్’లా కాకుండా ఈ స్లగ్గింగ్లో ఒకటే స్టెప్ ఉంటుంది. స్కిన్ లోపల నుంచి మెరుపు రావాలనుకునే వారికి ఇది ఉపయ�