నవతరం దర్శకరచయితల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ వారిని ప్రోత్సహించేందుకు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ ముందుకొచ్చారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భాగస్వామ్యంతో సృజనాత్మకతతో కూడిన నవ్యమైన సినిమ
టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ ఏర్పాటు చేసిన పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (పీకేసీడబ్ల్యూ), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పీతో భాగస్వామ్యం అయింది.