అవసరానికి ఆసరా పింఛన్ అండగా నిలుస్తున్నది. తెలంగాణ రాక ముందు రూ.200 ఉన్న పింఛన్ వారికి పెద్దగ ఆసరా అయ్యేది కాదు. అవి కూడా అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేవారు.
ప్రతి ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. నెలకు గరిష్ఠంగా రూ.15,000 వరకు జమ అవుతుంది. సాధారణంగా పీఎఫ్ అకౌంట్‌ను రిటైర్మెంట్ ప్రణాళికలో భాగంగానే పరిగణిస్తారు. అయితే పీఎఫ్‌తో ఆదాయం పన్ను (ఐటీ) చట్టం 80సీ సెక్షన�