మా బాబు వయసు ఆరేండ్లు. బడికి చక్కగా వెళ్తున్నాడు. ఆటపాటల్లో హుషారుగా ఉన్నాడు. చదువులోనూ చురుకే. కానీ, రెండు వారాలుగా చూపులో తేడా వచ్చింది. కంటిలో మెల్ల అనిపిస్తోందని కంటి వైద్యులకు చూపించాం. పరీక్ష చేసి సమ�
మా బాబు వయసు పన్నెండు సంవత్సరాలు. కొన్నిరోజులుగా తన మూత్రం ఎర్రగా పడుతున్నది. నొప్పి లేదంటున్నాడు. కొంచెం నీరసంగా ఉంటున్నాడు. ఉదయం వేళ ముఖం వాపుగా కనిపిస్తున్నది. ఇదేమైనా ప్రాణాంతకమైన వ్యాధా?