‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వంతోనైనా పోరాడి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా.
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర