28 వరకు డిగ్రీ ప్రవేశాల పక్రియప్రభుత్వ కళాశాలల ఆధ్వర్యంలో సహాయక కేంద్రాలుపెద్దపల్లి, జూలై 25 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ప్రవేశాల గడువును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 24తో ప్రవేశాల గడువు
పెద్దపల్లి కమాన్, జూలై 24: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీకోదండరా మాలయం ఆవరణలోని శ్రీషిర్డీ సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను శనివారం నిర్వహించారు. ఆలయ అర్చకు డు జంబోజు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉద�
ఒక్కరోజే లక్షలాది మొక్కలు నాటేందుకు రెడీపెద్దపల్లి నియోజకవర్గంలో 2 లక్షలు..రామగుండం నియోజకవర్గంలో 5లక్షలు..ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు దాసరి, కోరుకంటిప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి : మండలి విప్ భానుప్రసాద
జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లుఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులునేడు జిల్లాకు మంత్రి, ఎంపీల రాకగోదావరిఖని, జూలై 23: ముక్కోటి వృక్షార్చనకు సర్వం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే�
నిండిన జల వనరులు జిల్లావ్యాప్తంగా వర్షాలుమత్తడి దుంకిన చెరువులు, కుంటలుఉధృతంగా ప్రవహిస్తున్న హుస్సేన్మియా వాగు l గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తిపెద్దపల్లి రూరల్, జూలై 22: జిల్లావ్యాప్తంగా భారీ వర్షాల�
పెద్దపల్లి జంక్షన్, జూలై 22: తెలంగాణ సర్కారు గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష
తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీరింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రవీందర్పెద్దపల్లిటౌన్, జూలై 19: కేంద్రప్రభుత్వం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజి�
జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్రైతులకు అవగాహన సదస్సులుధర్మారం, జూలై 19: రైతులు నూతన వ్యవసాయ సాగు విధానాలపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ధర్మారం మండలం న
పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లైన్లో రైళ్ల వేగం పెంపుట్రాక్ సామర్థ్యం పరిశీలించిన రైల్వే అధికారులుజిల్లావాసులకు తగ్గనున్న ప్రయాణ ప్రయాససులభంగా సరుకు రవాణాముకరంపుర, జూలై 18: కరీంనగర్ జిల్లా వాసు�
రూ.10 విలువైన వస్తువునూ వదల్లేదు..పెద్దపల్లిటౌన్, జూలై 17 : ‘దొంగోడికి చెప్పే లాభం..’ అన్న చందంగా ఉన్నదీ అంతర్ జిల్లా దొంగల ముఠా ముచ్చట! 10 విలువైన పిల్లల ఆట బొమ్మలు మొదలుకుని కత్తులు, చాకులు, కుక్కర్లు, మిక్సీ�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తహసీల్ కార్యాలయంలో విశ్రాంతి గది ప్రారంభంరామడుగు, జూలై 17: తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని �
సాగులో నాటు వేసే పద్ధతిఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడిపైనే రాకపెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువఆదర్శంగా నిలుస్తున్న రమణారెడ్డితోటి కర్షకులూ ఆసక్తిధర్మారం, జూలై 16 :సాధారణంగా కంది ఎలా సాగు చేస్తారు? నేలను
పల్లెల్లో పచ్చదనం పెంచడమే ప్రభుత్వ ధ్యేయంరాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాసుల్తానాబాద్రూరల్, జూలై 16: ప్రతిఒక్కరూ ఊరూరా విరివిగా మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర ప
] రెండు లక్షల పండ్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లుఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిపెద్దపల్లి జంక్షన్, జూలై 15: ఈ నెల 24వ తేదీన ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ
విద్యుత్ శాఖ సరికొత్త బాటపల్ల్లె, పట్టణ ప్రగతిలో విస్తృత కార్యక్రమాలుఏండ్లనాటి సమస్యలకు శాశ్వత పరిష్కారంతొలగుతున్న ఇబ్బందులుముకరంపుర, జూలై 15 : పక్క చిత్రం గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లె గ్రామంలోనిది.