పెబ్బేరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక సుభాష్చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించ�
ఈ నెల 21 పెబ్బే రు పట్టణంలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. రూ. 17.92 లక్షల నగదును ఎత్తికెళ్లిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు పోలీసు బృందాలు దొంగల వేటలో పడ్డాయి.