Mla Goverdhan | అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పెద్ద ఎత్తున పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)దేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Mla Goverdhan) అన్నారు.
ఈ నెల 30 నుంచి పోడు పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పట్టాల పంపిణీని ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, భద్రాద్రి జిల్లాలో 1,51,195 ఎ