కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఏ మాత్రమూ చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుదారులపై పార్టీ మారిన 24 గంటల్లోనే స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.