Helicapter force landing: ఆర్మీ హెలిక్యాప్టర్ ఫోర్స్ ల్యాండింగ్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మేజర్లు రోహిత్ కుమార్, అనూజ్ రాజ్‌పుత్‌లకు భారత సైన్యం ఘనంగా నివాళులర్పించింది.
Army helicopter crash lands | జమ్మూలో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఇద్దరు మేజర్లు మృతి | జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో మంగళవారం ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మేజర్లు మృతి చెందారు.