ప్రభుత్వ సొమ్మును ఉద్యోగులు దోచుకుంటున్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులు నెలనెలా దాచుకున్న డబ్బును రిటైర్ అయిన తర్వాత వ�
తెలంగాణలో ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఉద్యోగులపై సీఎం వైఖరికి వ్యతిరేకంగ�