Srisailam | శ్రీశైలం ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక రెండవ శుక్రవారమైన సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మ హారతి కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది.
నాగర్కర్నూల్ : జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం పాతాలగంగ వద్ద కృష్ణానదిలో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పాతాళగంగ స్నానాల ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు యువకుడు కృష్ణానదిలో జారిపడ్డాడు. గల్లంతైన యువకుడు ప్రకాశం జ�