Mettu kumar yadav | సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లక్డారం గ్రామానికి చెందిన రైతు నర్సింహులుకు మూడెకరాల వ్యవసాయభూమి ఉంది. రెండు రోజులుగా ప్రభు త్వం రైతుభరోసా వేస్తున్నదని తెలిసి తన ఫోన్లో వచ్చే ట్రింగ్ అనే సౌండ్, మెసేజ్�