అతడు ఆ సంస్థ మాజీ ఉద్యోగి. అందులో డబ్బులు ఎక్కడ దాచిపెడతారో తెలుసు. ఇంకేముంది మరో ఐదుగురితో కలిసి ఇన్నాళ్లు పనిచేసిన సంస్థకు కన్నం (Robbery) వేశాడు. రూ.4 కోట్లకుపైగా దోచుకెళ్లాడు.
షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో సల్మాన�