బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ పర్వీన్ బాబీ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమా రానున్నది. జోయా మెహ్రా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో పర్వీన్ బాబీగా త్రిప్తి డిమ్రీ కనిపించనున్నది.
ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్నది. ఒకనాడు అగ్ర తారలుగా వెలుగొందిన నటీనటుల జీవితాలను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో �