Congress | కాంగ్రెస్ (Congress) పార్టీ 85వ ప్లీనరీ (Party Plenery) సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ చీఫ్ (Aicc Chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అధ్యక్షతన ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాజధాని రాయపూర్ ( Raipur) వేదికగా ఈ సమావేశాలు 3