దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన తెలంగాణ అస్థిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (నాటి తెలంగాణ రాష్ట్ర సమితి) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ వ్
నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి (BRS) అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) పార్టీ ఆవిర్భావ దినోత్సవ (Formation day) శుభాకాంక్షలు తెలిపారు