Navneet Rana | హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా కోరారు. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి బుధవారం లేఖ రాశారు.
అదానీ కంపెనీ వ్యవహారంపై తన ప్రశ్నలు ప్రధాని మోదీని కలవరపాటుకు గురిచేశాయని, ఆయన కండ్లలో భయాన్ని చూశానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. అదానీ, ప్రధాని మోదీ అనుబంధం దేశ వ్యవస్థలను నడుపుతున్నదని,