Parliament | మరికాసేపట్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో (Parliament complex) ఎన్డీఏ కూటమి సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముందు అక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలను ఇక నుంచి అనుమతించడం లేదు. దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ను రాజ్యసభ సెక్రటరీ జారీ చేశారు. జూలై 18 నుం�