ఈ నెలలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో శాసన సంబంధ, ఇతర అజెండాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో ఈ నెల 27న సమావేశం కానుంది.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడిచింది. లోక్సభలో సింధియానుద్దేశించి అధీర్ రంజన్ చౌదరి మహారాజా అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలకు జ్�