పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూలు ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఎక్స్‌లో తెలిపారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన పది రోజుల తర్వాత రాజ్యసభా కార్యక్రమాలు తొలిసారి సజావుగా సాగాయి. సభ లోపల, బయట కొనసాగిస్తున్న నిరసనలకు విపక్ష సభ్యులు గురువారం విరామం ఇచ్చారు. తమిళనాడ�