జీహెచ్ఎంసీకి సంబంధించి ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే ముందుగా స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆమోదం పొందాలి. ఆ తర్వాతనే ఆయా పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను ప్రారంభించాలి..
అమీర్పేట్ : రాష్ట్రంలోని పెద్దపెద్ద పుణ్య క్షేత్రాలను తలపించే స్థాయిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పరిసరాలను తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. ఎల్లమ్మ భక్తుల వాహనాల పార్క�