మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండటం లేదని, అన్నం �
వికారాబాద్ జిల్లా మర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యతలేని అన్నం వడ్డించడంతో మంగళవారం విద్యార్థులు తినలేక పడేశారు.