Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రాబోయే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లుచేయాలని ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడిక�