భారతదేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించే పోటీ, ప్రవేశ, నియామక పరీక్షలకు హాజరవుతుంటారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, రాష్ట్ర పబ్లిక్
రాష్ట్ర ప్రభుత్వానికి పేపర్ లీకేజీల భయం పట్టుకున్నది. దీంతో ఇప్పటి నుంచే అధికారులను అప్రమత్తం చేస్తున్నది. ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది.