పానిక్ అటాక్ (తీవ్రమైన భయాందోళన) సమయంలోనూ ఛాతీలో నొప్పి వస్తుంది. దీన్నే కొందరు గుండెపోటేమోనని ఆందోళన చెందుతుంటారు. పానిక్ అటాక్, గుండెపోటు ఒకేలా అనిపించినప్పటికీ.. ఇవి రెండూ భిన్నమైన సమస్యలు.
ఆందోళన, ఒత్తిడి పెరిగిన సమయంలో ఛాతిలో నొప్పి, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు మొద్దుబారినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే చాలామంది గుండెపోటు వచ్చిందేమోనని భయపడతారు. అయితే ఇలాంటి లక