అగ్ర కథానాయిక రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్‌ని సంపాదించుకుంది. అభిమానులు ఆమెను నేషనల్ క్రష్ అంటూ అప్యాయంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో రష్మిక బిజీగా ఉంది. అందులో ‘�
హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘కోనసీమ థగ్స్'. మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో రియా షిబు, హెచ్ఆర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్‌ను ఇటీవ�