సైగల భాష అందరూ నేర్చుకోవాలని, ప్రపంచమంతా యూనివర్సల్ గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుండి 28 వరకు నిర్వహించనున్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నామని, జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాల సాధించేలా కృష�