పల్లె జనం గులాబీ జెం డా వైపేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల పాలనలో ‘పల్లె ప్రగతి’తో గ్రామాలను అభివృద్ధి పథాన నడిపించిన కేసీఆర్ వెంట నిలిచేందుకు మెజారిటీ ప్రజానీకం బీఆర్ఎస్కే జై కొట్టింది.
గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. గత బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు.