బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల ఇన్చార్జిగా ఎల్కపల్లి మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్ ను నియమిస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) తర్వాత దళిత వర్గాలకు ఆ స్థాయి నేత బాబూ జగ్జీవన్‌రామ్ (Babu Jagjivan Ram) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దళితుల ఆత్మబంధువుగా దళితబంధు (Dalith bandhu) పథ